Tuesday, February 1, 2011

అనుష్క మళ్లీ బికినీ వేయటానికి సిద్దమవుతోంది

ప్రభాస్ సరసన భిళ్లాలో అనుష్క బికినీ వేసి ఆకట్టుకున్న సంగితి తెలిసిందే. ఇప్పుడు బిళ్ళా -2 లోనూ నటించటానికి కమిటైన ఆమె అందులోనూ బికినీ వేస్తుందని తమిళ సినీ వర్గాల సమాచారం. అజిత్ హీరోగా విష్ణు వర్ధన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. మొదట ఈ పాత్రకు నయనతారనే అనుకున్నారు కానీ ఆమె ప్రభుదేవాతో పెళ్ళి చేసుకోనున్నానని, ఇప్పుడు ఇలాంటి పాత్రలు చేసే ఆలోచన లేదని తెలపటంతో అనుష్కను ఈ ఆఫర్ వరించింది. అందులోనూ అనుష్కకు ఇప్పుడు తమిళంలోనూ మంచి మార్కెట్టే ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని కొంత ఈ ఆఫర్ ఇచ్చారని వినికిడి. ఇక దర్శకుడు విష్ణువర్థన్ తెలుగులో ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత బిల్లా సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...